ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ AE ప్రభాకర్రావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


