TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గోవాలో డ్రగ్స్ సేవించి వచ్చిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజికుష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆశిష్ రెడ్డి, కుందన్‌రావుతో పాటు డ్రైవర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్


