AKP: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కసింకోట ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు పంచాయతీ కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ బయ్యవరంలో నిర్వహించిన పారిశుధ్యం-పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామంలో చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి'


