NDL: కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో శుక్రవారం శివయ్య అనే వ్యక్తి తన ఇంటి వద్ద బైకును పార్కు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైకు నిప్పు పెట్టి పారిపోయారు. ఈ ఘటనలో బైకు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బైకుకు నిప్పు పెట్టిన ఘటనపై కేసు


