KRNL: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇవాళ 'స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ప్రతిజ్ఞ చేసి, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ వద్ద మొక్కలు నాటారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు తెలిపారు. చెత్తను డస్ట్‌బిన్లలోనే వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిలో 'స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమం


