VSP: 22(ఏ) భూములకు సంబంధించిన సమస్యలు, రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 27న విశాఖలో సమగ్ర చర్చ నిర్వహించనున్నట్లు తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏ.బీ.వెంకటేశ్వరరావు పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూయజమానుల సమస్యలపై చర్చ


