KDP: పులివెందుల పట్టణంలో పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి పలు వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు. మున్సిపల్ ఇంఛార్జ్ వైయస్ మనోహర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో ఎంపీ ప్రత్యేక పూజలు..!


