ప్రకాశం: ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న మార్కాపురం కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా 'మా సేవలకు గుర్తింపు- మా భవిష్యత్తుకు భరోసా' అనే సందేశంతో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన'


