TG: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఆర్ఐ సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో సతీష్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో RI ఆత్మహత్య


