హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్నిప్రమాదం.. రెండు ATM మెషిన్లు దగ్దం

TG: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగి రెండు ఏటీఎం సెంటర్లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.