హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెంతుల నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు

మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీర్ణాశయ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, అనవసర ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొటిమలు చర్మ సమస్యలు తగ్గిస్తాయి.