హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మీ టూత్‌పేస్ట్‌లో ఇవి ఉన్నాయా?

మనం రోజూ వాడే టూత్‌పేస్ట్‌లో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రైక్లోసన్, సోడియం లారిల్ సల్ఫేట్(SLS), ప్రొపైలిన్ గ్లైకాల్, DEA వంటివి ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత, నోటి పూత, క్యాన్సర్ వంటి ముప్పు పొంచి ఉందట. కాబట్టి మీ పేస్ట్‌లో ఈ కెమికల్స్ ఉన్నాయేమో తప్పక చెక్ చేసుకోండి.