ఛాతీలో బిగుతు, ఒత్తిడి, నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అనుమానించాలి. వెంటనే అత్యవసర వైద్యసహాయానికి ఫోన్ చేయాలి. స్వయంగా వాహనం నడిపి ఆసుపత్రికి వెళ్లకూడదు. వైద్య సిబ్బంది వచ్చే వరకు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకుంటే మంచిది.
ఆరోగ్యం
ఛాతీలో నొప్పి వచ్చిందా?


