SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలాకి మండలం కత్తిరివానిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్యాంప్ కార్యాలయం కోరింది.
వార్తలు
నేడు కత్తిరివానిపేటలో ప్రజాదర్బార్


