అతిగా అన్నం తినడం వల్ల శరీరంలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు పెరిగి బరువు వేగంగా పెరుగుతారు. ఇది డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అన్నంలో ఫైబర్ తక్కువగా ఉండటంతో త్వరగా ఆకలేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అన్నం పరిమాణం తగ్గించి, పప్పులు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
అతిగా అన్నం తింటున్నారా?


