హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ముఖంపై బ్లాక్ హెడ్స్ తగ్గాలంటే..?

సాలిసిలిక్ యాసిడ్ ఫేస్‌వాష్ చర్మ రంధ్రాల్లోని అదనపు జిడ్డును, మురికిని తొలగిస్తుంది. తేనె, పంచదార మిశ్రమంతో వారానికి ఒక్కసారి మృదువుగా స్క్రబ్ చేయాలి. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. పాలు, పసుపు మిశ్రమాన్ని రాసి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.