జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. తలస్నానం చేశాక టవల్‌తో గట్టిగా రుద్దడం, డ్రయర్స్ వాడడం వల్ల జుట్టు పొడిబారి రాలిపోతుంది. తడిగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం కూడా ప్రమాదమే. అలాగే హెయిర్ స్ప్రేలను నేరుగా తలపై కొట్టకుండా, చేతులకు రాసుకుని అప్లై చేయాలి. ఈ చిన్న జాగ్రత్తలతో జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా మారుతుంది.
ఆరోగ్యం
జుట్టు విషయంలో.. ఈ జాగ్రత్తలు!


