టీతో బిస్కెట్లు తినడం ఒక అలవాటుగా మారినా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. బిస్కెట్లలో వాడే మైదా, చక్కెర, సంతృప్త కొవ్వులు శరీరంలో క్యాలరీలను పెంచుతాయి. లంచ్, డిన్నర్ మధ్య వచ్చే ఆకలిని తీర్చడానికి వీటి కంటే బాదం, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు లేదా నానబెట్టిన శనగలు ఎంచుకోవడం మంచిది. ఇవి దీర్ఘకాలిక శక్తిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఆరోగ్యం
టీతో బిస్కెట్లు తినడం మంచిదేనా..!


