హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ మెడికల్ క్యాంప్

PPM: గరుగుబిల్లి మండలం పెదగుడబలో ‘సేవా సంకల్ప్ అభియాన్-2026’లో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిహెచ్‌సీ వైద్యాధికారి డా. ఎన్.ఎం.కె. తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. పి. విజయలక్ష్మి సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.