PPM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో సేవ చేసిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని చాటుకునే దిశగా జిల్లాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో సీనియర్లకు ప్రాధాన్యత'


