VSP: పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం 9వ జాతీయ పోషణ్ మాసోత్సవంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించారు. పోషకాహార స్టాళ్లను పరిశీలించి, మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం'


