హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోకు వినతి

NDL: ఆత్మకూరు మండలానికి చెందిన వీఆర్‌ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, వివిధ డిమాండ్లను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. తమ న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వీఆర్‌ఏల సమస్యలను పరిశీలిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.