TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా ముఠా గుట్టురట్టు అయింది. డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తూ.. వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్‌లో 31 మంది క్యారియర్లు, 230 మంది వినియోగదారులను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్


