హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

కడప: జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, డ్రోన్ నిఘా చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.