GNTR: తాడికొండ(M) పొన్నేకల్లులో చీకటి గోపి కుటుంబాన్ని శనివారం వైసీపీ నాయకులతో కలిసి న్యాయవాది రజిని పరామర్శించారు. గోపి జనసేన సభ్యుడిగా పార్టీ కోసం పనిచేశారని, ఆయన మృతిపై 19 రోజులుగా కుటుంబం న్యాయం కోసం పోరాడుతున్నా పార్టీ నాయకత్వం స్పందించలేదన్నారు. గోపిని PSలో ఉంచిన తీరు, అనారోగ్యం, మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'జనసేన కార్యకర్త మృతిపై మౌనమెందుకు..?'


