హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయి వర్క్ షాప్‌కి లక్ష్మణ్ కుమార్ ఎంపిక

E.G: న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వై.లక్ష్మణకుమార్ నామినేట్ అయ్యారు. ఫరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ-2024 ఆధారంగా తక్కువ పనితీరు కనబరిచిన విద్యా శాఖల బలోపేతంపై వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. విద్యార్థుల సామర్ధ్యాలు, మెరుగుదల అమలు అంశాలపై చర్చించనున్నారు.