WGL: ఖానాపురం మండలం చిలకమ్మ తండాలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బానోతు విజయ్ (17) మృతి చెందాడు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో చిలకమ్మ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి


