సత్యసాయి: హిందూపురం పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారులు, నిమజ్జన మార్గాల్లో భారీ రద్దీ నెలకొంది. గణపతి విగ్రహాలు వరుసగా నిమజ్జనానికి తరలివస్తుండటంతో పట్టణంలో సందడి వాతావరణం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హిందూపురంలో ఘనంగా గణేష్ నిమజ్జనం


