KNR: కరీంనగర్ రూరల్ మండలం ఎన్ హెచ్-1పై ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముగ్ధంపూర్‌కు చెందిన దాడి శారద(50), కనకమ్మ రోడ్డుపక్కన నిల్చున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శారద మృతి చెందారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
కారు ఢీకొని మహిళ మృతి


