హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయి'

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో జై భవాని యూత్, మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాధవ్ ఆదివారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.