BDK: కరాటేలో ప్రతిభ కనబరిచిన మణుగూరుకు చెందిన ముగ్గురికి పీకాన్ గ్లోబల్ అవార్డులు లభించాయి. సీనియర్ కరాటే మాస్టర్ కాశిమల్ల పద్మకు 4వ డాన్ బ్లాక్ బెల్ట్ విభాగంలో గ్లోబల్ మాస్టర్ నంది అవార్డు దక్కింది. గుగులోత్ రిషిక, జక్కం యామినికి 1వ డాన్ విభాగంలో గ్లోబల్ స్టార్ కిడ్ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్నారు.
తెలంగాణ
మణుగూరు కరాటే మాస్టర్లకు గ్లోబల్ అవార్డులు


