కర్నూలు మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి,నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి,యువ నాయకుడు గౌరు జనార్దన్ కల్లూరు మండల టీడీపీ ముఖ్య నాయకులతో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించారు. సమన్వయంతో పనిచేస్తూ భవిష్యత్ కార్యాచరణను అమలు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా: ఎమ్మెల్యే


