హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని కొత్త చెరువు బేబీ పాండ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆదివారం మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డీసీ బోగేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాన్ని క్రేన్‌ సహాయంతో చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్కిల్ ఈఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.