KNR: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి మహిళా సర్పంచ్‌కు వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు, ఆడియోలు పంపి వేధించిన కత్తుల రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్, ఆడియో రికార్డులను పరిశీలించి నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
సర్పంచ్‌కు అసభ్యకర మెసేజ్‌లు


