WGL: ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో ప్రకృతి అందాలు మరోసారి చూపరులను ఆకట్టుకున్నాయి. సరస్సు మధ్య లోని గుట్టపై పడిన నీడ 'పెదవి' ఆకృతిని తలపిస్తూ కనిపించడం విశేషంగా మారింది. నీరు, గుట్ట, నీడ కలయికతో ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు. కొందరు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
తెలంగాణ
పాకాల సరస్సులో ప్రకృతి అద్భుతం..!


