ఖమ్మం: యువజన కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సూచించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి యువతను భాగస్వామ్యం చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
'యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి'


