హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

JN: జనగాం టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 26న ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. అక్టోబర్ 14, 15న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్, 17న ఫలితాలు ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 1 నాటికి ఆరు నెలల నిరంతర సర్వీస్ ఉన్న ఉద్యోగులను ఓటర్లుగా పరిగణించనున్నారు.