SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శించారు. గ్రామంలోని వినాయక మండపం వద్ద నిర్వాహకులు ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి చిత్రాన్ని ప్రదర్శించారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సినిమా వీక్షించారు. దీంతో మండపం వద్ద సందడి నెలకొంది.
తెలంగాణ
SRCL: వినాయక మండపం వద్ద 'ఇరుముడి' ప్రదర్శన


