PDPL: ముత్తారం మండలం దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం కలిశారు. గోదావరిఖని నుంచి పాఠశాలకు ప్రత్యేక బస్సు మంజూరు చేసినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ కు ఎంపికయ్యేలా కృషి చేసినందుకు మంత్రిని సత్కరించారు.
తెలంగాణ
మంత్రిని కలిసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


