NTR: వేదాద్రి గ్రామంలోరూరల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బి. లక్ష్మీనారాయణ చిల్లకల్లుపోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాద్రి గ్రామంలో నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు.జిల్లాపోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలమేరకు ఈ తనిఖీ జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లుచేయాలని చిల్లకల్లు ఎస్సైలు టి.సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠలకు ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వేదాద్రిలో నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణ


