హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: త్రుటిలో తప్పిన ప్రమాదం

MDK: తూప్రాన్ పట్టణంలో స్కూటీ, ఆర్టీసీ బస్సు ఢీకొనగా ప్రమాదం తృటిలో తప్పింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గజ్వేల్ నుంచి సంగారెడ్డి వెళ్తుంది. నర్సాపూర్ చౌరస్తా వద్ద స్కూటీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుపోయింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి సమయస్ఫూర్తితో దూకడంతో ప్రమాదం తప్పింది. భారీ ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.