RR: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రారెడ్డి బీఎన్ రెడ్డి నగర్‌లోని ఎన్జీవోస్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. శశాంక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, భక్తులతో ముచ్చటించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వినాయక మండపాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే


