MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో కట్ట మైసమ్మ పండగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ అధ్వర్యంలో కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరువు కట్టపై సరువు గంప ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ముందుకు సాగారు. పాడి పంటలు, వర్షాలకు కొదువ లేకుండా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఉత్సవాల్లో గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా కట్ట మైసమ్మ వేడుకలు


