HNK: పోచమ్మ కుంట స్మశాన వాటికను రక్షించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి స్థానికులు కలిసి వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికను పరిరక్షించాలని, పోచమ్మకుంటను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని నేతలు కోరారు.
తెలంగాణ
స్మశాన వాటికను రక్షించాలని వినతి


