HNK: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో అధికారులు కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులను అందించి పరిష్కారం పొందాలని కోరారు. ప్రతి దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిర్ణయిత సమయంలో పరిష్కారం చూపిస్తారన్నారు.
తెలంగాణ
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


