జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలోని పోచమ్మవాడ రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద ఇరుముడి సినిమా ప్రదర్శించారు. ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి సినిమా ప్రదర్శన నిర్వహించడంతో భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ఒకవైపు గణనాథుడిని, మరోవైపు అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు.
తెలంగాణ
గణపతి ముందు ఇరుముడి సినిమా ప్రదర్శన


