కృష్ణా: విజయవాడలో YCP సెప్టెంబర్ 21న తలపెట్టిన ధర్నా, ర్యాలీలకు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ అనుమతి నిరాకరించింది. DSP నియామకాల్లో అవకతవకలకు నిరసనగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. నగరంలో నిషేధాజ్ఞలు, వినాయక నిమజ్జన ఉత్సవాలు, ట్రాఫిక్ సమస్యలు, పోలీస్ సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నిరసనలకు అనుమతి నిరాకరణ


