PPM: జియ్యమ్మవలస మండలంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ డీసీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజలు కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటే తండ్రి, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: మాజీ డీసీఎం


