హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపంలో కుంకుమ పూజలు

SDPT: సిద్దిపేట హౌసింగ్ బోర్డు టీచర్స్ కాలనీలోని అన్నమయ్య గుట్ట వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.