WNP: రేవల్లి మండలంలో విత్తనాలు, ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కొందరు డీలర్లు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో లైసెన్సులు,స్టాక్,ధరలు, బిల్లులు,విత్తనాల నాణ్యతను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. మారుమూల గ్రామాల్లోని దుకాణాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరారు.
తెలంగాణ
'రేవల్లిలో విత్తన దుకాణాలను తనిఖీ చేయాలి'


